Monday, 11 June 2012

స్నేహాన్ని


స్నేహాన్ని పువ్వుతో పోల్చకు వాదిపోతుంది


ఆకుతో పోల్చకు రాలిపోతుంది


మంచుతో పోల్చకు కరిగి పోతుంది


నీ చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా నిలిచివుంటుంది.


          
           

No comments: