Thursday, 21 June 2012

నాలో... నాకై.. నేను..

నువ్వెవరో తెలీదు.. 
బాదే తెలీదు..
నవ్వు కూడా తెలీదు.. 

నవ్వు లో ఆనందం కలవడం అంటే
తేనే జల్లు మనసులో కురవడం అని.. 

గుండె లో ముళ్ళు 
దిగినట్టు ఉండడమే బాధనీ... 


కన్నీటికి అందని... ఆనందం.. బాధ 
అన్ని రుచి చూపించిన 
ఓ స్నేహం.. ఓ మోహం 
ఓ అహం... ఓ ఇహం ...!


మనసుకు మాయా తెలుసు 
దరికి దూరమూ...
జ్ఞాపకానివైతే మరుపు నేస్తం 
కలవైతే... 
కాలమే 
 

  



No comments: