Wednesday, 27 June 2012

ఎటువంటి లోకమిది



డబ్బయితే అడగగలవు
నీ పోపు డబ్బాలో దాచి ఉంచుకోగలవు
కొంగున ముడేసుకోగలవు: కానీ

థూ! ఎటువంటి అస్ప్రుస్యతా
దారిధ్ర్యపు శాపపు లోకమిది?!

ఆఖరకు
ప్రేమించమనీ
రమించ మనీ

కూడా ఎలా అడుక్కోవడం?

No comments: