యిక్కడ తాగి
అక్కడ తూగుతాం మనం చక్కగా
నోటినిండా పగిలిన తమలపాకుతో- యిక
నీ పెదాలపై నా ఆత్మ రక్తం
నీ నోటి నిండా ఏరిన
ఏలకుల సువాసననీ తడబడే నాలికపై
నా భవిష్యత్తు యింకా ఒక ఆకుపచ్చని రామచిలుక
గది నిండా చెల్లా చెదురైన రబీంద్రుని పదాల మధ్య
మంద్రంగా గమ్మత్తుగాతూలె నీ చేతుల మధ్యనీచే చేతబడి చేయబడిన నా శరీరం-
మధుబన్ మిత్రా మధువుతో మిత్రా
తాగినప్పుడు నీ తొమ్మిది అంతస్తుల
ఆ నిశిధి కాంతులలోమనం తూలినప్పుడు
రాత్రి కుందేలుని వేటాడే
కోయ పిల్ల వలె నువ్వు
ఎంత అందంగా ఉన్నావ్!

No comments:
Post a Comment