Wednesday, 20 June 2012

జీవితాంతం






జీవితాంతం 
నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తానని చెప్పలేను .......
ఎందుకంటే నా శ్వాసలో ఆణువణువూ నీ ప్రతిరూపమయ్యింది 
నీ గుర్తులే నన్ను వెంటాడుతాయని చెప్పలేను .......
ఎందుకంటే నా గమనంలో చివరి నిమిషం కూడా నీతోనే జీవిస్తుంది 
... నువ్వు నన్ను వదిలిపోయావని అందరూ అన్నా.....
వాళ్ళకేం తెలుసు నేనెప్పుడో నీలో కలిసిపోయానని
మరుపన్నదే నాకు లేనప్పుడు 
నిన్ను క్షణక్షణం తలుచుకోడమెందుకు......

No comments: