RATANALA SEEMA
Wednesday, 13 June 2012
ఆమని పిలిచే వేళ
ఆమని పిలిచే వేళ కోయిల పాడే వేళ
వసంతం పల్లవించే వేళ
కమనీయం....రమణీయం
చూసే హృదయం ఆనందమయం
ఆ ఆనందమే చిరునామగా
నీ జీవితం సాగాలని ఆశిస్తూ.... ఆకాంక్షిస్తూ....
నీ నేస్తం...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment