RATANALA SEEMA
Thursday, 21 June 2012
నాలో.. నాకై... నేను
నీ కళ్ళు...
స్వాగతాలు
ఆప్యాయతలు.. ఆర్ద్రతలు
కౌగిలింతలు... కలవరింతలు
ప్రేమ మెరుపులు..
మనసు తొణికి
రెప్పల వాకిలి దాటి
ఆ ప్రేమలో లీనమవుతాను !
చూపునవుతాను.. నీ రూపునవుతాను!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment