Wednesday, 20 June 2012

మారే ఋతువుల అందం


మారే ఋతువుల అందం 
చిగురుటాకుల సోయగం
అలకోకిల తియ్యని గానం 
మది నిండిన ఆనందం 
కలువకన్నుల వీక్షణం
నవజీవన ఉషోదయం 
పదే పదే మెదిలే జ్ఞాపకం
పురివిప్పిన భావోద్వేగం
తొలకరి చినుకుల దరహాసం
అలసిన యదకు హాయినిచ్చు పవనం
విలక్షణ రచనా నైపుణ్యం
అలతిపదాల సమాహారం
అతిశయం అతిశయం
విధి నెదిరించి పోరాడే గుండె ధైర్యం
అచంచల విశ్వాసానికి తార్కాణం
నా కలలకు ప్రతిరూపమ్ 
నువ్వే నువ్వే ....
అది నువ్వే నువ్వే ...
నా నువ్వే నువ్వే ....మారే ఋతువుల అందం 
చిగురుటాకుల సోయగం
అలకోకిల తియ్యని గానం 
మది నిండిన ఆనందం 
కలువకన్నుల వీక్షణం
నవజీవన ఉషోదయం 
పదే పదే మెదిలే జ్ఞాపకం
పురివిప్పిన భావోద్వేగం
తొలకరి చినుకుల దరహాసం
అలసిన యదకు హాయినిచ్చు పవనం
విలక్షణ రచనా నైపుణ్యం
అలతిపదాల సమాహారం
అతిశయం అతిశయం
విధి నెదిరించి పోరాడే గుండె ధైర్యం
అచంచల విశ్వాసానికి తార్కాణం
నా కలలకు ప్రతిరూపమ్ 
నువ్వే నువ్వే ....
అది నువ్వే నువ్వే ...
నా నువ్వే నువ్వే ....

No comments: