Wednesday, 27 June 2012

అక్కడ

నేరేడుపండ్ల చీకటీ
చల్లని చినుకులూనిన్ను వలచి నిను గాట్టిగా కావలించుకున్న వర్షపు గాలి. యిక

చూడు అక్కడ

తడిచిన బండిపై 
నీ హృదయంపై
ఎర్రటి బొగ్గులపై
ఆ పసుపు పచ్చని మొక్కజొన్నకంకులు ఎలా కాలుతున్నాయో-

No comments: