Friday, 1 June 2012

కారేటి కాన్నీటి బొట్టులో




కారేటి కాన్నీటి బొట్టులో 
నువ్వున్నావని తెలియదు 
పీల్చే ప్రతి శ్వాసలో    
నువ్వుంటావని నాకు తెలీదు 
రాలే చినుకులో స్నేహం నీ
స్నేహ స్పర్ష ఉంది నేస్తమా....




                నరేష్ 

No comments: