Wednesday, 6 June 2012

అతనిని?

చీకటిలో
ఊగుతోంది నీటి పుష్పం ఒక అనాధయై, ఒక పసి పిల్లైనీ కళ్ళల్లో

యిక ఆ సర్ప సంగ్రామ రాత్రంతా
సుడులు తిరుగుతూ నీతో నువ్వే
తన తనువంత

మధుపాత్రతోమరుపులేని
తన చేయంత 
ప్రేమ విషంతోఒక బకార్డి బాటిల్తో -

-పలుకరించావా
ఎపుడైనా నువ్వుఅతనిని?-

No comments: