RATANALA SEEMA
Friday, 1 June 2012
ఆశల్ని
ఆశల్ని,ఆకుల్ని
శిశిరం నిర్దాక్షిణ్యంగా రాల్చేసినా.
తొలకరిలో తొలి చిగురులతో
ఓదారుస్తుంది వసంతం....!
నిరాశ రాత్రికి
ఆలోచనల పగటికి
మధ్యకదిలే జీవితంలో
ఓ మంచి స్నేహం కుడా అంతే.
నరేష్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment