తరిమే ధూళికి
వేలాడుతున్నది రాలబోయే పూవు
తన తనువునంతా ఉగ్గపట్టుకుని
తనని వొదిలివేయబోయే కొమ్మకు-
ఆ సాయంత్రమే
ఆఖరు సారిగా
చూసింది నిన్ను-
యిక ఆ తరువాత-మరొక ముఖంతో
నా ముఖం
-కడుక్కుని
నీ లాంటి ఆ చేతులలోముడుచుకుని
నిదురించలేదు
యిక నేను ఎన్నడూ-
వేలాడుతున్నది రాలబోయే పూవు
తన తనువునంతా ఉగ్గపట్టుకుని
తనని వొదిలివేయబోయే కొమ్మకు-
ఆ సాయంత్రమే
ఆఖరు సారిగా
చూసింది నిన్ను-
యిక ఆ తరువాత-మరొక ముఖంతో
నా ముఖం
-కడుక్కుని
నీ లాంటి ఆ చేతులలోముడుచుకుని
నిదురించలేదు
యిక నేను ఎన్నడూ-
No comments:
Post a Comment