Saturday, 29 December 2012

ఇదేనా మానవ జాతి

ఇదేనా మానవ జాతి ఇదేనా రాచ నీతి పురుషాహంకారానికి ప్రతీక స్త్రీ జాతికి ఎక్కడ రక్షణ?? మానవాళికి సిగ్గుచేటిది ప్రజలారా ఇకనైనా మేలుకోండి పాయలకులారా భద్రత కలిపించండి... తన దేహం వదిలి తను మరో లోకం చేరుకోని మనకు తీరని భాదని మన దేశంలో భద్రతకు ఒక ప్రశ్నను సంధించిన దామినికి ఇది అంకితం. మగాడిగా పుట్టినందుకు మొదటి సారి సిగ్గు పడుతున్నాను.. వివేక్.

No comments: