Saturday, 29 December 2012

ప్రేమ అంటే ఇదేనేమొ

ప్రేమ అంటే ఇదేనేమొ పరిమలించేది పువ్వు నన్ను మైమర పించెది నువ్వు మల్లీ మల్లీ చూడాలనిపించెది నీ నవ్వు అందుకే నువ్వంటే నాకు లవ్వు లక్ష్మి శ్రీనివాస్

No comments: