Saturday, 29 December 2012

గుండెలో దాచుకునే హృదయనకి తప్ప......

పడీ లేచే కెరటాలు చేసే శబ్ధాలు అందరికి వినిపిస్తాయ్ కానీ కంటి నుండి కారే కనిట్టి శబ్దం ఎవరికీ వినిపించదు ఒక్క గాయపడ్డ హృదయానికి తప్ప ,
అ కన్నీరు చేసే శబ్దం ఎంత ఎక్కువ అంటే కొన్ని వందల సముద్రాలలో పుట్టే కెరటం అంత ఉంటుంది కానీ చిత్రం ఏంటి అంటే అది ఎవరికీ వినిపించదు దాని గుండెలో దాచుకునే హృదయనకి తప్ప లక్ష్మి శ్రీనివాస్

No comments: