Saturday, 29 December 2012

నువ్వు లేని ప్రేమ నాకు ఎందుకు?

ప్రక్రుతే లేనప్పుడు ...ప్రపంచం ఎందుకు..? వెన్నెలే లేనప్పుడు ... చంద్రుడు ఎందుకు..? కలలె లేనప్పుడు ... నిద్ర ఎందుకు..? తుమ్మెదలు వాలలేనప్పుడు...పుష్పాలు ఎందుకు..? మదురమైన మాటలులేనప్పుడు ..స్వరం ఎందుకు..? ప్రేమే లేనప్పుడు ... మనస్సు ఎందుకు..? నువ్వే లెనప్పుడు... నేను ఎందుకు..?నా ప్రేమ ఎందుకు..? లక్ష్మి శ్రీనివాస్

No comments: