Saturday, 29 December 2012

మన ప్రేమ

నీ కళ్లు కోరుకుంటున్నాయి నన్ను ఎప్పుడు చూడాలని నీ పెదవులు ఆరాటపడుతున్నయి నాతో మట్లాడలని నీ చెవులు చెప్పుతున్నయి నా మటలను వింటువుండమని నీ చేతులు నిన్ను అడుగుతున్నాయి నాతో చెయ్యి కలపాలనీ నీ పాదాలు తెగ సంబర పడుతున్నాయి నాతో ఏడు అడుగులు వెయ్యాలనీ నీ మనస్సు కోరుకుంటుంది నన్ను ప్రేమిస్తునానని చెప్పాలనీ నా మనసు ఎదురు చుస్తుంది నువ్వు ఈ విషయాలు నాతో ఎప్పుడు చెపుతావొ అని నా మనసుకు తెలుసు నువ్వు ఎప్పటికైనా చెపుతావనీ ఆ దేవుడు కి తెలుసు మనల్ని ,మన ప్రేమని ఒకటి చెయ్యాలనీ లక్ష్మి శ్రీనివాస్

No comments: