Wednesday, 21 March 2012

అదే స్నేహం

కావ్యం లాంటి నా జీవితం లో 
కరిగిపోయే కాలానికి
చెదిరిపోయె రాతలకు
మరిచిపోలేని తీయని జ్ఞాపకం స్నేహం 
పరిచయం అనే విత్తనానికి అభిమానం
అనే నీరు పోస్తే అది నమ్మకం
అనే మొక్క గా ఎదుగుతుంది
అదే స్నేహం

No comments: