శిధిలమవుతోంది ఒకప్పటి..
దేహమనే చిల్లుల దుప్పటి..
సిగిరెట్ల చురకల తోనా..
మారని నీ అలవాట్లతోనా..
వందేళ్ళు అక్కర్లేదు..మిత్రమా
మందే'ళ్ళు కానంతవరకు..
బ్రతికినంత కాలం..
అసహ్యాల చూపుల చలి ఆగని
చాలీ చాలని
నీ దేహ కంబళి లో
నీ కుటుంబం ఎక్కడ ముడుచుకోను..?
ఆగని కన్నీళ్లు ఏ ఖండిత ముంజేతి తో తుడుచుకోను..??
దేహమనే చిల్లుల దుప్పటి..
సిగిరెట్ల చురకల తోనా..
మారని నీ అలవాట్లతోనా..
వందేళ్ళు అక్కర్లేదు..మిత్రమా
మందే'ళ్ళు కానంతవరకు..
బ్రతికినంత కాలం..
అసహ్యాల చూపుల చలి ఆగని
చాలీ చాలని
నీ దేహ కంబళి లో
నీ కుటుంబం ఎక్కడ ముడుచుకోను..?
ఆగని కన్నీళ్లు ఏ ఖండిత ముంజేతి తో తుడుచుకోను..??
No comments:
Post a Comment