ప్రేమలో నమ్మకంలేదు..
ఇప్పటి ప్రేమల్లో నిజాయితిలేదు ...
ప్రేమను ప్రేమగా ప్రేమించేవాళ్ళు తగ్గిపోయారు...
ఈ నాటి ప్రేమలుపెదవులతోనే మాటాళ్డుతున్నారు..
హ్రుదయం లేనివాల్లు ప్రేమిస్తున్నాంఅని బ్రమపడి ఎదుటివారిని మోసంచేస్తున్నారు..
వాళ్ళని వాళ్ళు మోసంచేసుకొంటూ ఎదుటివార్ని మోసం చేస్తున్నారు ..
ప్రేమా ఎక్కడ నీచిరునామా... ??
No comments:
Post a Comment