Saturday, 24 March 2012

ఈ జీవితాన నా ప్రతి తలపు నీవే అని తెలిపే "గాయపడిన నా మనసు"! గడచిన కాలమందు ...! "మానని గాయం లా,చెరగని జ్ఞాపకంలా "నీ గురుతులను నాకు తోడుగా నిలిపి"..! నీ తోడు లేని ఈ రోజు ..బ్రతుకే భారమై ...! శూన్యమైన నా రేపటికి తోడుగా మిగిలింది

ఈ జీవితాన నా ప్రతి తలపు నీవే అని తెలిపే "గాయపడిన నా మనసు"!
గడచిన కాలమందు ...!
"మానని గాయం లా,చెరగని జ్ఞాపకంలా "నీ గురుతులను నాకు తోడుగా నిలిపి"..!
నీ తోడు లేని ఈ రోజు ..బ్రతుకే భారమై ...!
శూన్యమైన నా రేపటికి తోడుగా మిగిలింది

No comments: