రోజా పువ్వు అంటే అందులో ముల్లు కూడ వుంటుంది. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవన్ని కలుస్తేనే మనిషి మనిషిలా ఉంటాడు. లేకుంటే రోబొలా తయారవుతాడు.
ఎదుటివారిని ఒక గాజు పాత్రలా భావించాలి. మరీ గట్టిగా పట్టుకుంటే పగిలి పోతారు. మరీ అంటి ముట్టనట్టుంటే చేజారి పోతారు.
ఎదుటివారు మీ పై ప్రేమ కురిపించాలనుకోవడం కంటే మీరు వారి పై ఏ మెరకు ప్రేమ కురిపించారో ఆలోచించండి.
ఇంకో తమాషా ఏమంటే మీరు ఎవరినైతే విపరీతంగా ప్రేమిస్తారో/ ఇష్ఠ పడతారో వారిని అంతగా ఇబ్బంది పెట్టిన వారవుతారు.
కాబట్టి లైట్ తీసుకొండి.. కూల్..

No comments:
Post a Comment