Wednesday, 21 March 2012

చల్లని రోజు ఆ చలిలో చూడు ..ఆ మంచులో నీవే కనిపిస్తున్నావు


పున్నమి రోజు చంద్రున్ని చూడు
ఆ వెన్నలలో నీవే కనిపిస్తున్నావు

వేసవి రోజు సూర్యున్ని చూడు

ఆ వెలుగులో నీవే కనిపిస్తున్నావు

వర్షపు రోజు ఆ వానని చూడు

ఆ చినుకులో నీవే కనిపిస్తున్నావు

చల్లని రోజు ఆ చలిలో చూడు

ఆ మంచులో నీవే కనిపిస్తున్నావు

నా కళ్ళలోకిపరిసిలనగా చూడు

ఆ కలలోను నీవే కనిపిస్తున్నావు

నా హృదయాన్ని తట్టి చూడు

ఆ హృదయం లోను నీవే కనిపిస్తున్నావు

అనుక్షణా౦ నీవు నాకు కనిపిస్తూనే ఉన్నావు ప్రియా

నాచివరి శ్వాస అగిపోయేదాకా నీవు నామనస్సులో నిలచే ఉంటావు ప్రియా

No comments: