RATANALA SEEMA
Thursday, 22 March 2012
పెదవులు కలిసిన తరుణం ..
మనసుకు తెలియని, పదాలకు అందని భావం
మైమరిపించే తరుణం,
పరువానికి నిదర్శనం,
పెదవులు కలిసిన ఈ క్షణం...
వెన్నెల వాకిట వేచిన వేళలో
చలి దుప్పటి కప్పిన సమయంలో
చెలి కౌగిట నిలిచిన జన్మే ధన్యం ..
చెలి కౌగిలే ఒక వరం ..
ఆ సంగమమే సుమదురం ...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment