Thursday, 22 March 2012

గతమంతా - ఓడైరీ అయితే,,
గమ్య మెరుగని పయనం లో ,
గతించిన కాలమంతా వ్రాసేసిన పేజీలు -
ఎక్కడో - ఎప్పుడో,జరిగిన కొన్ని,
"తీపి జ్ఞాపకాలు" మాత్రం,,
మక్కువ తో - మడచి,, పెట్టుకొన్న "తెల్ల కాగితాలు".
శుభోదయం నేస్తం ...

No comments: